Wednesday, April 24, 2019

Best business ideas in telugu high profit business

Best business ideas in telugu high profit business


మొబైల్ ఫోన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి కామన్ గా అయిపోయింది అయితే మొబైల్ ఫోన్ కి చాలా accessories కావలసి వస్తుంది


వీటిలో మెయిన్ గా ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఉపయోగించే మస్తు వచ్చేసి  టెంపర్ గ్లాస్


అయితే ఈ Article lo మీకు టెంపర్ గ్లాస్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది దీంతోపాటు ఎంత ఆదాయం వస్తుంది పూర్తిగా తెలుసుకోండి


సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఐడియా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ Article మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా కామెంట్లో మీకు నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి

Best business ideas in telugu high profit business



టెంపర్ గ్లాస్ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న బిజినెస్ మీరు కచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు


ఈ బిజినెస్ ని మీరు మీ ఇంటి వద్దనే స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన వస్తువులు ఒక లాప్టాప్ మరియు టెంపర్ గ్లాస్ కటింగ్ మిషన్ దీంతోపాటు టెంపర్ గ్లాస్ సీట్ అనేది కావాల్సి వస్తుంది


ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే వివరాలు వీడియో కింద ఇవ్వడం జరిగింది

Single Phase Tempered Glass Cutting Machine Click Here 



మీరు టెంపర్ గ్లాస్ కటింగ్ మిషన్ ని కొనేటప్పుడు మీకు సాఫ్ట్ వేర్ ని మీయొక్క లాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది ఇది చాలా చిన్న పని


తర్వాత వచ్చేసి మీరు టెంపర్ గ్లాస్ కటింగ్ మిషన్ లో టెంపర్ గ్లాస్ షీట్ ని ఇన్ సర్ట్ చేయవలసి వస్తుంది


ఈ టెంపర్ గ్లాస్ సీట్ అనేది మీకు 40 నుంచి 60 రూపాయలకే అవుతుంది మీరు ఒక టెంపర్ గ్లాస్ సీట్లో లో 6 టెంపర్ గ్లాస్ ని తయారు చేయవచ్చు


మీరు ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్ వేర్ లో అన్ని రకముల ఫోన్స్ టెంపర్ గ్లాస్ మోడల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది అక్కడ నుంచి మీకు ఏ మోడల్ టెంపర్ గ్లాస్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకొని టెంపర్ గ్లాస్ ని రెడీ చేయవచ్చు


మనకు టెంపర్ గ్లాస్ ని తయారుచేయడానికి ఖర్చు వచ్చేసి 10 నుంచి 12 రూపాయల వరకు పడుతుంది


మార్కెట్లో టెంపర్ గ్లాస్ అనేటివి 50 రుపీస్ కి దొరుకుతుంది మనం 50 రూపీస్ కి సేల్ చేసినట్లయితే ఒక రోజుకి మినిమం 100 అ టెంపర్ గ్లాస్ ని సేవ్ చేసినట్లయితే మనకు 4000 rupees అనేటివి వస్తుంది


100 కాకపోయినా రోజుకి 50 టెంపర్ గ్లాస్ అని tv మీరు సేవ్ చేసిన కూడా మీకు 2000 రుపీస్ వస్తుంది దీంట్లో మీరు కరెంట్ బిల్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఖర్చులు తీసేసిన కూడా మీకు రోజుకి 1500 రూపాయలు అనేటివి వస్తుంది


ఇక్కడ మిషన్ ధర చూసుకున్నట్లయితే ఒకటిన్నర లక్ష వరకు మిషన్ ధర అనేది ఉంటుంది


ఈ Article మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా కామెంట్లో మీకు నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి

Tuesday, April 23, 2019

sandalwood powder business 2019

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ బిజినెస్ లో ఉన్న  మంచితనం ఏంటంటే ఈ బిజినెస్ ని మీ ఇంట్లోనే పార్ట్ టైం గా కూడా చేసుకోవచ్చు.


అలానే బిజినెస్ కి ఎటువంటి ఇ మిషనరీస్ అవసరం లేదు దీంతోపాటు ఉ పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది ఆదాయం అనేది  చాలా ఎక్కువ ఉంటుంది.


వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీకు తర్వాత A బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.


business ideas telugu



ఈ బిజినెస్ వచ్చేసి  శాండిల్ వుడ్ పవర్, శాండిల్ వుడ్ అనేది మీ అందరికీ తెలిసిందే దీనిని చందనం అంటాం, దీనిని మనం పూజా సామాగ్రి లోను మరియు బ్యూటీ పార్లర్ లో ప్రత్యేకంగా గా దీనిని ఉపయోగిస్తారు.


ఇంకా దీనిని ఆయుర్వేద  మందుల్లో ఉపయోగిస్తుంటారు, దీనికి మార్కెట్లో  చాలా మంచి డిమాండ్ ఉంది.


ఈ శాండిల్వుడ్ పవర్ ని మనం కేజీ 220 రూపాయలకి దొరుకుతుంది, దీనిని మనం చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో పాక్ చేసి  రీ సెల్ అనేది చేస్తాం.

Sandalwood Powder at Best Price in India Click Here



దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కేవలం సింపుల్ గా మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది.


ఒకసారి ఇప్పుడు పెట్టుబడి ఎంత పెట్టవలసి వస్తుంది అలానే ఆదాయం ఎంత వస్తుందో ఒకసారి తెలుసుకుందాం.


Investment & Return



1 KG sandalwood powder = 230 /-
1KG = 10 Packets { 100 GMS }
1 Packet = 135 /-
Total = 1350 /-
Profit  = 1050 /-


మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి






Online
Beauty Parlour
Fancy Store
Pooja Samagri

మీకు నచ్చినట్లైతే  Like చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం థాంక్స్ ఫర్ వాచింగ్.

Monday, March 18, 2019

RRB Recruitment 2019

RRB Recruitment 2019













Official Website www.indianrailways.gov.in




All State Jobs Bank Jobs Forest Recruitment
Government jobs Indian Navy Private Jobs
Railway Recruitment technical consultant SSC Jobs Recruitment
10th & 12th PassJob by cityDaily job alert

Saturday, March 16, 2019

WB police recruitment 2019

WB police recruitment 2019

Application Link  :- www.wbpolice.gov.in




All State Jobs Bank Jobs Forest Recruitment
Government jobs Indian Navy Private Jobs
Railway Recruitment technical consultant SSC Jobs Recruitment
10th & 12th PassJob by cityDaily job alert

Friday, March 15, 2019

Tamil Nadu Postal Circle Recruitment 2019

Tamil Nadu Postal Circle Recruitment 2019














 Official website      http://tamilnadupost.nic.in/





All State Jobs Bank Jobs Forest Recruitment
Government jobs Indian Navy Private Jobs
Railway Recruitment technical consultant SSC Jobs Recruitment
10th & 12th PassJob by cityDaily job alert