Pencil Making Business Details Telugu



హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బిజినెస్ ప్లాన్ మీ ముందుకు తీసుకు రావడం జరిగింది ఈ బిజినెస్ లో  మిషన్ మరియు రా మెటీరియల్ మీకు ఎక్కడైనా దొరుకుతాయ అలానే మీకు మార్కెటింగ్ తెలియకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది provide చేయడం జరిగింది అక్కడ క్లిక్ చేసి మిషన్ మరియు రా మెటీరియల్ దొరికే అడ్రస్ ని ఇవ్వడం జరిగింది అక్కడ మీరు మిషన్ మరియు రా మెటీరియల్ కొన్నట్లయితే మీరు చేసిన product వాళ్లే తీసుకుంటారు అంటే మీకు ఇక్కడ మార్కెట్ చేయడం అనేది చాలా సులువుగా అయిపోతుంది అలానే మీరు ఎక్కువ ప్రొడక్షన్ని చేసినట్లయితే మీరు మార్కెట్లో కూడా చేసుకోవచ్చు


అసలు ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి ఈ బిజినెస్ వచ్చేసి పెన్సిల్ మేకింగ్ బిజినెస్


ఈ పెన్సిల్ తయారుచేయడానికి మిషన్ మరియు రా మెటీరియల్ అనేటివి కింద నేను వీడియో కింద లింక్ ఇచ్చాను వాళ్ల దగ్గర మీరు ఈ మిషన్ మరియు రా మెటీరియల్ తీసుకున్నట్లయితే మీరు తయారు చేసే పెన్సిల్ నీ వాళ్లు కొనుక్కోవడం జరుగుతుంది


మీకు మార్కెటింగ్ అనేది కూడా చాలా సులువుగా అయిపోతుంది ఇంతకీ ఈ విషయం యొక్క ధర ఎంత అలానే ఒక పెన్సిల్ నీ తయారుచేయటానికి ఎంత ఖర్చవుతుంది పూర్తిగా తెలుసుకోండి


ఇప్పుడు ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి అలానే ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకుందాం



మిషన్ ధర వచ్చేసి 75 వేల రూపాయలు
పెన్సిల్ తయారుచేయడానికి ఖర్చు వచ్చేసి మూడు రూపాయల అరవై ఐదు పైసలు పడుతుంది
అంటే ఒక పెన్సిల్ మీద మనకు 80 పైసలు ఆదాయం ఉంటుంది


ఒక నిమిషానికి మిషన్ వచ్చేసి ఐదు పెన్సిల్ ను తయారు చేస్తుంది


ఈ మిషన్ ని మీరు ఒకేసారి కొన లేకపోతే వీళ్ళు ఈఎంఐ ఆప్షన్ ను కూడా ఇవ్వడం జరిగింది అది ఎలా పని చేస్తుందో తెలుసుకోండి


మిషన్ వచ్చేసి ఈఎంఐ లో తీసుకున్నట్లయితే 85 వేల రూపాయలు పడుతుంది


అలానే మీరు మొదటిగా 45 వేల రూపాయలు కట్టినట్లయితే మీకు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది


మిగిలిన 40 వేల రూపాయలు ఐదు ఈఎంఐ లెక్కన కట్టవలసి ఉంటుంది అంటే ఒక నెలకు ఎనిమిది వేల రూపాయలు లెక్కన కట్టవలసి ఉంటుంది


ఒకవేళ మీరు EMI లో మిషన్ తీసుకున్నట్లయితే మీరు ఇటువంటి డాక్యుమెంట్స్ ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది అవి ఏంటో తెలుసుకోండి


ఆధార కార్డు మరియు పాన్ కార్డ్ మరియు బ్యాంకు పాస్ బుక్ మరియు అప్డేట్ అంటే బ్యాంకు బుక్ ని ఒకసారి అప్డేట్ చేసుకుని తీసుకొని వెళ్ళవలసి వస్తుంది



అలానే మీరు ఏ బ్యాంకు ఇస్తున్నారు ఆ బ్యాంకులో ప్రతి నెల ఒకటవ తేదీన ఎనిమిది వేల రూపాయలు ఉండవలసి వస్తుంది అలాగా ఐదు నెలలు ఉండవలసి వస్తుంది


అలానే మీరు చేసిన పెన్సిల్స్ ని వాళ్లు కొనడం జరుగుతుంది దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఉంటాయి


మీరు మిషన్స్ నీ కొనుక్కొనేటప్పుడు ఈ అగ్రిమెంట్స్ అనే tv క్లియర్ గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది

అలానే ఈ బిజినెస్ కు ఎటువంటి లైసెన్స్ అనేటివి అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమ


ఇప్పుడు ప్రాఫిట్స్ గురించి తెలుసుకోండి మీరు ఒక నిమిషానికి ఐదు పెన్సిల్ నీ తయారు చేయవచ్చు అలానే 5 into ఒక పెన్సిల్ మీద మనకు 80 పైసలు ఆదాయం ఉంటుంది కాబట్టి 5 into 80 నాలుగు రూపాయలు ఆదాయం ఉంటుంది అలానే ఒక గంటకు చూసుకున్నట్లయితే 60 నిమిషాలు into 5 అంతే గంటకు 240 రూపాయలు ఆదాయం ఉంటుంది


అలానే మీరు ఎన్ని గంటలు పని చేస్తే అంత అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు సుమారుగా 10:00 గంటలు పనిచేసినట్లయితే ఈ 10 గంటలకు 2400 రూపీస్ ఆదాయం ఉంటుంది అంటే 10:00 అంటే ఒక రోజు 2400 రూపాయలు ఆదాయం ఉంటుంది


ఇలా మీరు నెలకి 70 వేల రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు ఇంకా పూర్తి వివరాలు మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను అక్కడ నుంచి వాళ్లకి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు


అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీకు తప్పక రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీకు ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం ఈ స్మాల్ బిజినెస్ ఐడియాస్  ఇన్ తెలుగు చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ

Company Details

Name : Royal legend enterprises
Thorve vaati, marka road alandi
Pune - 412105

Contact Numbers 

8521499678

7549681693

Customer Care Number

9325925256

Timings 

Monday to saturday

10:30 Am to 5 Pm



Post a Comment

0 Comments