Business ideas telugu High Profit Business

ఈరోజు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఆరు రూపాయల తో తయారు చేసే మార్కెట్లో మనం 20 రూపాయలు కి అమ్మవచ్చు.

Business ideas telugu High Profit Business



అది మీరు ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఈ ఒక ప్యాకెట్టు 50 రూపాయలు కి అమ్మ వచ్చు


E బిజినెస్ కావల్సిన రా మెటీరియల్ మిషనరీ మొత్తం వివరాలు వీడియో కింద ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్లి మీరు చెక్ చేసుకోవచ్చు


Business ideas telugu High Profit Business


ఇప్పుడు ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి కి కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అలానే ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్ ఎలా వస్తుంది ఎంత వస్తుంది క్లియర్ గా ఈ వీడియో లో చెప్తాను


బిజినెస్ వచ్చేసి టిష్యూ పేపర్ దీనికి మార్కెట్లో చాలా మంచి  డిమాండ్ ఉంది దీంతోపాటు మీరు తయారు చేసిన టిష్యూ పేపర్స్ మీద మీయొక్క లోగోను వేసి సేల్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది


ఇప్పుడు మిషన్ యొక్క ధర మరియు ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం


ఈ మిషన్ వచ్చేసి ఒక నిమిషానికి 450 టిష్యూ పేపర్స్ ని తయారు చేస్తుంది అదే ఒక గంట కి 27 వేలు టిష్యూ పేపర్స్ ని తయారు చేస్తుంది అదే మీరు రోజుకి 10 గంటల సేపు మిషన్ ని రన్ చేస్తే రెండు లక్షల 70000 టిష్యూ పేపర్స్ ని తయారు చేస్తుంది


Tissue Paper Making Machine Click Here



ఇప్పుడు దీనికి కావాల్సిన లేబర్ ఏంటి అనేది తెలుసుకుందాం

Skilled labour = 15,000
UnSkilled labour = 5,000
Power Consumption = 5,000
Packing = 8,000
Raw materials kg 60 Rs
Per kg = 600 టిష్యూ పేపర్స్
600  టిష్యూ పేపర్స్ = 12 packets

1 packet = 6Rs తయారు చేయవచ్చు


ఇక్కడ అ మొత్తం కాలిక్యులేషన్స్ మీరు వేసుకున్నట్లయితే రోజుకి 20 వేల రూపాయలు అన్నది ఆదాయం అనేది ఉంటుంది అదే మీరు రు 30 డేస్ కి క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే ఆరు లక్షల రూపాయల సంపాదించవచ్చు మిషన్ ధర వచ్చేసి  5 లక్షల వరకు ఉంటుంది.


మీరు రు ఈ బిజినెస్ మొత్తానికి 8 లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది


ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి  అన్ని చెక్ చేసిన తర్వాత బిజినెస్ ను స్టార్ట్ చేయండి


ఈ బిజినెస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ Article మీకు నచ్చినట్లైతే లైక్ చేయడం మర్చిపోకండి

Post a Comment

0 Comments