Latest business ideas in telugu 2019

చాలా తక్కువ పెట్టుబడి తో మీ ఇంటి నుండే బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ ని ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసుకోవచ్చు


ఇప్పుడున్న నా రోజులలో ఫుడ్ oils అనేది ఇది చాలా కల్తీ అవుతుంది కానీ  అదే oil ఉపయోగిస్తాం ఎందుకంటే మన దగ్గర కల్తీలేని ఆయిల్ దొరకడం లేదు కాబట్టి


అదే మీరు కల్తీ లేని ఆయిల్ ని తయారు చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి



Small Business Ideas In Telugu



Latest Business Ideas In Telugu 2019



ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి స్క్రీన్ మీద కనబడుతున్న మిషన్ అనేది అవసరం అవుతుంది


ఈ మిషను 12 వేల నుంచి ధర అనేది ఉంటుంది గంటకి ఎనిమిది కేజీల ఆయిల్ ని రెడీ చేస్తుంది ఈ మిషన్ తో కేవలం ఫుడ్ ఆయిల్ కాకుండా నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇలా రకరకాల గా ఉపయోగించుకోవచ్చు


ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి  మర్చిపోకుండా మీకు నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు తెలియజేయండి


మిషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది వీడియో కింద డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మిషన్ నీ  కొనుక్కోవచ్చు



ఈ బిజినెస్ కి మార్కెట్ అనేది కిరాణా షాప్ సూపర్ మార్కెట్ లో సేల్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ అన్నది వస్తాయి


మీకు ఎక్కువ ప్రొడక్షన్ జరగాలి అన్నట్లయితే మీరు సూపర్ మార్కెట్ వాళ్ళకి కొంచెం తక్కువ రేటుకి ఇచ్చినట్లయితే వాళ్లు ఎక్కువ అ ప్రొడక్షన్ని తీసుకుంటారు


ఇప్పుడు ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ మరియు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం


Profits


1kg profit = 20rs

1 hour production 8kg = 8*20=160

daily 10 hours = 10*160=1600

electricity bill labour = 600

1 day profit = 1000rs

monthly income = 30*1000=30,000

video link :- https://youtu.be/26mjc42zEHo
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి

Post a Comment

0 Comments