sandalwood powder business 2019

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ బిజినెస్ లో ఉన్న  మంచితనం ఏంటంటే ఈ బిజినెస్ ని మీ ఇంట్లోనే పార్ట్ టైం గా కూడా చేసుకోవచ్చు.


అలానే బిజినెస్ కి ఎటువంటి ఇ మిషనరీస్ అవసరం లేదు దీంతోపాటు ఉ పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది ఆదాయం అనేది  చాలా ఎక్కువ ఉంటుంది.


వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీకు తర్వాత A బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.


business ideas telugu



ఈ బిజినెస్ వచ్చేసి  శాండిల్ వుడ్ పవర్, శాండిల్ వుడ్ అనేది మీ అందరికీ తెలిసిందే దీనిని చందనం అంటాం, దీనిని మనం పూజా సామాగ్రి లోను మరియు బ్యూటీ పార్లర్ లో ప్రత్యేకంగా గా దీనిని ఉపయోగిస్తారు.


ఇంకా దీనిని ఆయుర్వేద  మందుల్లో ఉపయోగిస్తుంటారు, దీనికి మార్కెట్లో  చాలా మంచి డిమాండ్ ఉంది.


ఈ శాండిల్వుడ్ పవర్ ని మనం కేజీ 220 రూపాయలకి దొరుకుతుంది, దీనిని మనం చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో పాక్ చేసి  రీ సెల్ అనేది చేస్తాం.

Sandalwood Powder at Best Price in India Click Here



దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కేవలం సింపుల్ గా మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది.


ఒకసారి ఇప్పుడు పెట్టుబడి ఎంత పెట్టవలసి వస్తుంది అలానే ఆదాయం ఎంత వస్తుందో ఒకసారి తెలుసుకుందాం.


Investment & Return



1 KG sandalwood powder = 230 /-
1KG = 10 Packets { 100 GMS }
1 Packet = 135 /-
Total = 1350 /-
Profit  = 1050 /-


మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి






Online
Beauty Parlour
Fancy Store
Pooja Samagri

మీకు నచ్చినట్లైతే  Like చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం థాంక్స్ ఫర్ వాచింగ్.

Post a Comment

0 Comments